A GRAND FELICITATION TO COM. K.V. SREEDHARAN BY GUNTUR COMRADES.&
తేది 06-07-2012 న గుంటూరు పట్టణం , .ఎన్ .జి.ఓ హోం నందు గుంటూరు డివిజన్ జి.డి.ఎస్.. ఉద్యోగుల సర్వ సభ్య సమావేశము జరుపబడి ఎ.ఐ..పి .ఇ .యు - జి.డి..ఎస్. (ఎన్ ..ఎఫ్..పి .ఇ ) డివిజన్ సంఘం ప్రారంభించ బడినది. నూతన కార్య వర్గం ఏర్పాటుచేయబడినది.
అధ్యక్షులు : కా|| ఎం . సుబ్బారావు
కార్యదర్శి : కా|| ఎం.శ్రీనివాసరావు
కోశాధికారి :కా|| డి. సంజీవరావు
మరియు యితర 12 మంది సభ్యులు గల కార్యవర్గం ఏకగ్రీవముగా ఎన్నుకొన బడినది..
అధ్యక్షులు : కా|| ఎం . సుబ్బారావు
కార్యదర్శి : కా|| ఎం.శ్రీనివాసరావు
కోశాధికారి :కా|| డి. సంజీవరావు
మరియు యితర 12 మంది సభ్యులు గల కార్యవర్గం ఏకగ్రీవముగా ఎన్నుకొన బడినది..
ఈ సమావేశమునకు ముఖ్య అతిధులుగా కా||కే...వి..శ్రీధరన్ , జనరల్ సెక్రటరి-గ్రూప్..సి., కా||.ఆర్ శివ నారాయణ , అఫిషియేటింగ్ జనరల్ సెక్రటరి - గ్రూప్..సి.., కా.||ఎస్..కే..హుమాయూన్, పి -4 సంఘం అఖిల భారత అధ్యక్షులు మరియు సర్కిల్ కార్యదర్శి, కా||పి .పాండురంగారావు , జనరల్ సెక్రటరి , జి..డి..ఎస్..(ఎన్ .ఎఫ్..పి .ఇ ), కా|| డి..ఎ. ఎస్..వి.. ప్రసాద్ , గ్రూప్..సి సర్కిల్ కార్యదర్శి, కా||వై..నాగభూషణం, వర్కింగ్ ప్రెసిడెంట్ - కాజువల్ యూనియన్, కా|| రమాదేవి (ఇద్వా ), కా|| సాంబశివరావు (బి..ఎస్..ఎన్ .ఎల్), కా|| ఆది శేషయ్య (ఎల్..ఐ..సి), కా|| రత్తయ్య (బి.ఎస్..ఎన్ .ఎల్), కా||వి..మోహనరావు (పి -3 మాజీ రాష్ట్ర అధ్యక్షులు) కా||ఎం..సి..నరశిం హులు (సీనియర్ లీడర్,, తమిళనాడు) మొ || వారు హాజరైనారు..
కా|| పి .పాండురంగారావు ప్రారంభ వుపన్యాసముతో డివిజనల్ యూనియన్ ఏర్పాటు అనంతరం కా||కే..వి..శ్రీధరన్ గారి రిటైర్ మెంట్ మరియు కా|| ఆర్..శివన్నారాయణ గారు అఫీషి యేటింగ్ జనరల్ సెక్రటరి గా పదివి భాద్యతలు చేపట్టిన సందర్భంగా వారికి గుంటూరు డివిజన్ ఎన్ .ఎఫ్..పి.ఇ ఆధ్వర్యములో పెద్ద ఎత్తున సన్మాన కార్యక్రమం నిర్వహించ బడినది. మరియు విజయవాడ రీజియన్ పలు డివిజన్ల నుండి విచ్చేసిన పి -3., పి -4 సంఘాల నాయకులు వారిరువురిని సన్మానించడం .జరిగినది.
No comments:
Post a Comment