PAYMENT OF DEARNESS ALLOWANCE TO CENTRAL GOVERNMENT EMPLOYEES-REVISED RATES EFFECTIVE FROM 01.01.2012(CLICK HERE FOR DETAILS)
ANDHRA PRADESH POSTAL CASUAL PART TIME CONTINGENT & CONTRACT WORKERS FEDERATION - Associated to NATIONAL FEDERATION OF POSTAL EMPLOYEES
Tuesday, 3 April 2012
Monday, 2 April 2012
శ్రద్దాంజలి
ఎ.పి సర్కిల్ - క్లాస్ 3 పూర్వ అధ్యక్షులు,
సి.ఐ.టి.యు మరియు పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు, నెల్లూరు
సి.ఐ.టి.యు మరియు పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు, నెల్లూరు
కా. డి. రామ సుబ్బా రెడ్డి గారు
31-03-2012 ఉదయం గం.07-45 ని. లకు
నెల్లూరు నందు తుది శ్వాస విడిచారు.
వారి మృతికి సంతాపము తెలియజేస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నది.
వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము
31-03-2012 ఉదయం గం.07-45 ని. లకు
నెల్లూరు నందు తుది శ్వాస విడిచారు.
వారి మృతికి సంతాపము తెలియజేస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నది.
వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము
Friday, 30 March 2012
COMRADE RAMASUBBAREDDY VETARAN P&T LEADER PASSED AWAY
COM. RAMASUBBAREDDY A VETARAN P&T LEADER OF ANDHRA CIRCLE WHO RENDERED HIS SERVICE AS CIRCLE PRESIDENT OF AIPEU, GROUP'C' ALONG WITH COM. R. LAXMAIAH AS CIRCLE SECRETARY WHO PARTICIPATED AND ORGANISED HISTORIC P&T STRIKES FROM 1960 ONWARDS TILL TODAY PASSED AWAY AT 7-45 AM AT NELLORE WITH SUDDEN HEART ATTACK.
FUNERAL WILL BE TOMARROW ON 1ST APRIL 2012 AT 11-00 AM AT NELLORE.
FUNERAL WILL BE TOMARROW ON 1ST APRIL 2012 AT 11-00 AM AT NELLORE.
OUR UNION EXPRESSES DEEP SORROW AND CONDOLENCES AND DIP OUR BANNER ON THE DEMISE OF A GREAT LEADER OF ANDHRA PRADESH CIRCLE.
Wednesday, 28 March 2012
list of office bearers elected in the first division confererence of
TIRUPATHY POSTAL DIVISION
Presient - T. venkateswarlu ,Night watch man , S.V.Univerisity., SO
Secretary - K madhu , Night watch man ., RENIGUNTA.,S.O . Ph:- 9640862683
Treasuree - P.Doraswamy,Sweeper,TRP.,H.O
EXECUTIVE MEMBERS
- M.Rangaswamy ,Tirumala
- K.Perumal,Nagari
- A.Subramanyam,Puttur
- N.Narendra babu,Satyavedu
- T.Hemadri,Tiruchanoor
- M . Subramanyam, Pangal
- G.Subramanyam naidu, Pakala
- K.Vijayalakshmi, Renigunta
- J.Bujjamma,Satyavedu
- A.Sugunamma,Nagari
- Murali,Tiruchnoor
- P.Madhavaiah,TPT
- B.V.Ramana,TPT North
- K.Purushotham,TPT North
- P.Karunakar,TPT,North
- K.Sumathi
- T.D.Arumugam TPT
CIRCLE COORDINATION COMMITTEE AP CIRCLE DECIDED TO INCLUDE OUR UNION AS FULL PLEDGED MEMBER IN THE COMMITTEE
IN THE CIRCLE CO ORDINATION COMMITTEE MEETING HELD AT HYDERABAD DECIDED TO INCLUDE OUR UNION AS FULL PLEDGED MEMBER IN THE COMMITTEE.
OUR UNION EXPRESSES THANKS TO ALL THE AFFLIATES OF NFPE FOR ACCEPTING OUR REQUEST.
OUR UNION EXPRESSES THANKS TO ALL THE AFFLIATES OF NFPE FOR ACCEPTING OUR REQUEST.
Tuesday, 6 March 2012
Saturday, 3 March 2012
AY, 2 MARCH 2012
దేశ వ్యాప్తంగా సుమారు 20 కోట్ల కార్మికవర్గం (సంఘటిత, అసంఘటిత రంగాల) 28-02-2012 ఒక్కరోజు సమ్మెనిర్వహించి ప్రభుత్వ విధానాలకు నిరసన తెలియ జేయడం చారిత్రాత్మకం.
ప్రవేటికరణ, కాంట్రాక్టీకరణ విధానాలకు, ధరలపెరుగుదల, నిరుద్యోగం, సామాజిక భద్రత పట్లఅలసత్వం, పెన్షన్ ప్రవేటీకరణ, కార్మిక వర్గ వ్యతిరేక విధానాలకు, ప్రభుత్వమొండి వైఖరికి పెల్లుబికినకార్మిక, ఉద్యోగ వర్గాల నిరసన సమ్మె రూపం లో ప్రభుత్వానికి తెలియజెప్పడం ఒక చారిత్రాత్మకఉదాహరణ.
కార్మిక, ఉద్యోగ, ప్రజా సంఘాల పిలుపుకు స్పందనగా సమ్మె లో పాల్గొని విజయవంతంచేసిన వారందరికీఅభినందనలు. సమ్మెను విజయవంతం చేయడానికి గత నెల రోజులపైబడి శ్రమించిన వారందరికీ ధన్యవాదములు.ఆంద్ర ప్రదేశ్ పోస్టల్ సర్కిల్ లో ఈ ఒక్క రోజు సమ్మెజరిగిన తీరు అబినందనీయము. సేకరించిన వార్తలను బట్టి సరాసరి 70% మంది పోస్టల్, ఆర్.ఎం.ఎస్ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నట్లు తెలిసినది. సమ్మెలో పాల్గొన్న వారి శాతం 30 నుండి 95 వరకువున్నది.
కార్మిక వర్గంగా ఉంటూ కార్మిక వర్గ కార్యక్రమాల పట్ల అలసత్వంతో సమ్మె లో పాల్గొనకుండా మిగిలిపోయిన వారు ఆత్మపరిశీలన చేసుకోవలసినది. కారణాలు ఏమైనప్పటికీ అతి తక్కువ శాతం లో సమ్మెనిర్వహించిన డివిజన్, బ్రాంచిలనాయకత్వం సమీక్ష జరుపుకొని తమ భాద్యతలను, పరిస్థితిలనుపునః పరిశీలించు కోవలసినది.
Subscribe to:
Posts (Atom)