AIPEU-GDS(NFPE) DAY LONG DHARNA - 28-06-2012
A DAY LONG DHARNA CALL GIVEN BY AIPEU-GDS (NFPE) (CHQ) IS OBSERVED IN MANY DIVISIONS IN A.P CIRCLE.
DHARNA PROGRAM HELD WITH THE COOPERATION OF NFPE AFFILIATED UNIONS IN FRONT OF THE OFFICES OF SUPDT. OF POST OFFICES IN MANY DIVISIONS WITH THE PARTICIPATION OF GrC., P-4 & AIPEU-GDS(NFPE) MEMBERS AND SUBMITTED CHARTER OF DEMANDS TO SPOs OF DIVISIONS CONCERNED TO FORWARD THE SAME TO THE SECRETARY, DEPT. OF POSTS, NEW DELHI.
DHARNA ALSO HELD AT OFFICE OF CHIEF POST MASTER GENERAL, HYDERABAD WITH THE COOPERATION OF CIRCLE COORDINATION COMMITTEE, NFPE, A.P CIRCLE LEAD BY COM.K. RAMACHANDRAM, CONVENER & CIRCLE SECRETARY, AIPAOEU., & PARTICIPATION OF COM.T. SATYANARAYAYA, GENEREAL SECRETARY, AIPAEA., COM. P. MOHAN, GENERAL SECRETARY, AIPCPCCWF., COM.P.PANDURANGARAO, GENERAL SECRETARY, AIPEU-GDS(NFPE), COM.D.A.S.V.PRASAD, CIRCLE SECRETARY, AIPEU Gr.C., AND MEMBERS OF Gr.C, P-4 & GDS OF HYD. CITY., HYD. SOUTH EAST, SECUNDERABAD DIVISIONS BESIDES CASUAL EMPLOYEES.
A COPY OF CHARTER OF DEMANDS SUBMITTED TO THE CHIEF POST MASTER GENERAL, A.P CIRCLE AND REQUESTED TO FORWARD THE SAME TO THE SECRETARY, DEPT. OF POSTS, NEW DELHI, POSITIVELY.
IT IS REPORTED THAT IN SOME DIVISIONS GATE MEETINGS, LUNCH HOUR DEMONSTRATIONS TAKEN PLACE WITH THE PARTICIPATION OF MEMBERS OF AIPEU-GDS(NFPE) & NFPE UNIONS.
REPORT AND DETAILS OF OF MANY DIVISIONS HAS YET TO COME.
Tuesday, June 26, 2012
TIRUPATI DIVISION - AIPEU-GDS(NFPE) formed
ALL INDIA POSTAL EMPLOYEES UNION-GDS (NFPE) - TIRUPATI DIVISIONAL UNION formed
తిరుపతి డివిజన్ ఎన్ .ఎఫ్.పి ఇ సంఘాల జనరల్ బాడి మీటింగ్ హెచ్.ఓ నందు 25-6-2012 తేదిన సాయంత్రము 6 గం.లకు కా||బి.శ్రీధర్ బాబు , గ్రూప్.సి రాష్ట్ర నిర్మాణ కార్యదర్శి అధ్యక్షతన నిర్వహించ బడినది.
ముఖ్య అతిధులుగా కా. కే.వి.శ్రీధరన్, జనరల్ సెక్రటరి , గ్రూప్.సి కేంద్ర సంఘం, కా.ఆర్.శివన్నారాయణ , అఫిషియే టింగ్ జనరల్ సెక్రటరి, గ్రూప్.సి కేంద్ర సంఘం , కా.బల్విందర్ సింగ్ , గ్రూప్.సి. ట్రెజరర్, కా.పి .పాండు రంగా రావు , జనరల్ సెక్రటరి , జి.డి.ఎస్., హాజరైనారు. కా.ఎస్.ఎస్.ఆర్.ఎ.ప్రసాద్ , గ్రూప్.సి. రాష్ట్ర సహాయ కార్యదర్శి, కా.పుష్పేశ్వరి దేవి , మహిళా కమిటీ అధ్యక్షులు , కా.టి.సురేష్ (కార్యదర్శి, సికింద్రాబాద్) మరియు శ్రీకాళహస్తి , పీలేరు, వాయల్పాడు, పుత్తూరు బ్రాంచ్ సభ్యులు , ఆర్.ఎం.ఎస్ సభ్యులు కూడా హాజరైనారు.
ఎ.ఐ .పి ఇ .యు -జి.డి.ఎస్ (ఎన్ .ఎఫ్.పి .ఇ ) సంఘము ఏర్పాటు చేయబడినది.
అధ్యక్షులు -- కా.పి .ఈశ్వర్ రెడ్డి
కార్యదర్శి -- కా. పి .ఈశ్వర్ ప్రసాద్
ట్రెజ రర్ -- కా. హేమసుందరం
మరి 12 మంది సభ్యులు గల నూతన కార్య వర్గం ఏర్పడినది.
కా.కే.వి.శ్రీ ధరన్ రిటైర్ మెంట్ సందర్భాన్ని పురస్కరించుకొని వారి సతీమణి తో పాటుగా తిరుపతి డివిజన్ ఎన్ .ఎఫ్.పి .ఇ సంఘాల తరపున ఘనంగా సన్మానము జరిగినది.
అఫీషి యేటింగ్ జనరల్ సెక్రటరి గా పదోన్నతి పొందిన కా.ఆర్.శివన్నారాయణ గారిని, కా.బల్విందర్ సింగ్ , కా.పి పాండు రంగా రావు లను కూడా సన్మానించడం జరిగినది.
ఎన్ .ఎఫ్.పి .ఇ విధానాలు, గ్రూప్.సి. సమస్యలు, జి.డి.ఎస్. సంఘం మరియు జి.డి.ఎస్. సమస్యలు, భవిష్యత్ కార్యక్రమాలు పై నాయకులు ప్రసంగించారు.
HUZURABAD BRANCH - AIPEU-GDS(NFPE) CONFERENCE
AIPEU-GDS(NFPE) HUZURABAD BRANCH - formed
కరీంనగర్ జిల్లా , పెద్దపల్లి డివిజన్ , హుజురాబాద్ బ్రాంచ్ పి .3, పి .4, జి.డి.ఎస్ సంఘాల సంయుక్త సమావేశము 24-06-2012 తేదిన హుజురాబాద్ నందు నిర్వహించ బడినది. కా||పి .నరసింగరావు , గ్రూప్.సి. సహాయ కార్యదర్శి, కా||కే.ఎన్ .చారి , జి.డి.ఎస్ రాష్ట్ర సంఘ కోశాధికారి , కా||సి.హెచ్.సంజీవ రెడ్డి, జి.డి.ఎస్. రాష్ట్ర సహాయ కోశాధికారి ముఖ్య అతిధులుగా హాజరైనారు.
గౌరవ అతిధులుగా శ్రీ ఈటెల రాజేందర్ , ఎం.ఎల్.ఎ. గారు విచ్చేసి ప్రారంభ ఉపన్యాసము చేశారు.
సంఘ నిబంధనావళి ప్రకారం అఖిల భారత తపాల ఉద్యోగుల సంఘం - జి.డి.ఎస్ (ఎన్ .ఎఫ్.పి .ఇ ) ఏర్పాటు చేయబడి, నూతన కార్య వర్గం ఏకగ్రీవముగా ఎన్నుకొన బడినది.
అధ్యక్షులు --కా. హెచ్.శివాజీ
కార్యదర్శి -- కా. నగేష్
ట్రెజరర్ -- కా. రంజిత్ కుమార్
మరి యితర కామ్రేడ్స్ తో నూతన కార్యవర్గం ఏర్పడినది.
ఎ.ఐ.పి .ఇ .యు -జి.డి.ఎస్ (ఎన్ .ఎఫ్.పి .ఇ ) రాష్ట్ర సంఘం తరపున, కేంద్ర సంఘం తరపున శుభా కాంక్షలు , అబినందనలు తెలియ జేస్తున్నాము.